Post: #1

hi sir andaraki namaskaram  naku oka sahayam cheyagallru.....................?

  nenu  chat chestun appudu  (gtalk, gmail, and yahoo) vetilo manam chat chestuna vekti yoka ip address  kanukovatum ela ........ emina solution telupagallru plzzzz

Quote this message in a replyReply

Post: #2
You are not allowed to view links. Register or Login to view.

పై లింకులో ఉన్న విషయాన్ని గమనించండి. ఏ మెస్సెంజరులో అయినా అవతలి వ్యక్తి ip address కనుక్కునేందుకు
అలాంటి పద్ధతిలనే అనుసరించడం జరుగుతుంది. ఇక్కడ ఒక హెచ్చరిక: ఏ సంధర్బంలో అయినా మనకి పరిచయమున్న
వ్యక్తులతోటే instant messenger లలో chat చేయడం మంచిది. అలాగే ఈ చాట్ లలో తెలియని లింకులు కనిపిస్తే
వాటిని క్లిక్ చేయకపోవడం శ్రేయస్కరం.
Quote this message in a replyReply

Post: #3

than q u soo much sir......................

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)