Post: #1
ఈ మద్య నాస్నేహితుడు ఒక కంపెనీ కి ధరఖాస్తు చేసుకున్నాడు.
అతనికి ఇచ్చిన అప్లికేషన్ లో కొన్ని కోర్సులలో డిగ్రీ లు ఉంటే జతచేయమని ఉంది.
అవి నాకు తెలియదు ఎవరైనా నాకు వివరణ ఇవ్వగలరని ఆఆశిస్తున్నాను.
ముందస్తుధన్యవాదములతో...

                                                      మీ

                                                   బ్రహ్మారెడ్డి

SUPPLY CHAIN MANAGEMENT.

LOGISTICS MANAGEMENT.

BSC FIRE SAFETY ENGINEERING



Post: #2
Dear Brahmam

Supply Chain Management anedi one of the part of MARKETING MANAGEMENT Course. Oka vela vallu Specialization vunda....vundalani (oka vela vunte manchidane vuddesamtho....ante...valla employment strategy ku taggatlu vupayogapadatharemo annna vuddesamtho) adiginatlunnaru.


Next

Logistics is the . . . “process of planning, implementing, and controlling the efficient, effective flow and storage of goods, services, and related information from point of origin to point of consumption for the purpose of conforming to customer requirements.“ ----> Council of Logistics Management

Logistic Management is also one of the FMCG (Fast Moveable Consumer Goods) products nu Maintain cheyatam....
Cost Auditing....Marketing Skills....

Main ga : DISTRIBUTION CHANNELS ku vupayogapade....Course....(if it regular or specialization subject)

Naaku ee rendu mathrame telusu...bcaz...I am also touch these subjects.

Thank you very much for your query.

If you have any doubts ..... pl call me : 9291292893

Post: #3
గమనిక: మిత్రులు ఎస్వీ గారి ప్రతిస్పందనని చూడక ముందు చేసిన పోస్ట్ ఇది.


గతంలో ఏదైనా ఉద్యోగానికి బ్యాచిలర్సు డిగ్రీ అర్హతగా ఉంటే - B.A. , B.Com. , B.Sc. డిగ్రీలని ప్రస్తావించేవారు .
ఈ ఆధునిక కాలంలో బ్యాచిలర్సు డిగ్రీలలో specializations ఏర్పడినాయి. పై పోస్టులో మీరు పేర్కొన్న మూడూ
అలాంటి స్పెషలైజేషను కోర్సులే. Supply Chain Management , Logistics Management అనేవి
కంపెనీ ముడి సరుకుల నిర్వహణ కి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు.

B.Sc Fire Safety (Engineering) అనేది అగ్ని ప్రమాదాల నివారణ, రక్షణ లకి సంబంధించిన ప్రత్యేక కోర్సు

more information :
You are not allowed to view links. Register or Login to view. ...... You are not allowed to view links. Register or Login to view. ...... You are not allowed to view links. Register or Login to view.

Post: #4

నా ప్రశ్నకు స్పందించిన sv గారికి మరియి mn 48 గారికి నా ధన్యవాదములు


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)