Post: #1

XP లో Explorer ను ఓపెన్ చేయడానికి సహజంగా మనం My Computer మీద కానీ ఏదైనా ఫోల్డర్ మీద కానీ రైట్ క్లిక్ చేసి explore ను క్లిక్ చేస్తుంటాము.

అదే డైరెక్ట్ గా My Computer ను క్లిక్ చేస్తే కంప్యూటర్లోని డ్రైవ్స్ కనిపిస్తాయి. కానీ Explorer లో కనిపించే విధంగా Left side bar లో ఫైల్/ఫోల్డర్ లిస్ట్ కనపడదు.

Windows Explorer      Windows Explorer

                     My Computer View                                                                        Explorer View

ఈ ట్యుటోరియల్ లో My Computer డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే డీఫాల్ట్ గా Explorer ఓపెన్ అయ్యే విధంగా ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం.

1. Desktop >> My Computer మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి.

2. Tools >> Folder Options క్లిక్ చేయండి.

3. Folder Options >> File Types ను క్లిక్ చేసి, క్రింద చూపిన విధంగా Registered File Types లో [NONE] Folder ను సెలెక్ట్ చేసి, Advanced బటన్ ను క్లిక్ చేయండి.

Windows Explorer

4. Edit File Type విండోలో explore ను సెలెక్ట్ చేసి, Set Default బటన్ ను క్లిక్ చేయండి. ఇపుడు Ok బటన్ ను క్లిక్ చేసి My Computer ఓపెన్ చేయండి.

ఇక నుంచి ప్రతి ఫోల్డర్ మరియు డ్రైవ్స్ Explorer Mode లో ఓపెన్ అవుతాయి.

Windows Explorer


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)