Post: #1

తెలుగులో డిటిపి wokrs చేయడానికి ప్రస్తుతమ అనూ 7 వాడుతున్నారు. కానీ ఇప్పటివరకు వాడిన అనూ 6 వర్షన్ లోని ఫైళ్ళు అనూ 7 లో రాని సంగతి అందరికీ తెలిసిందే కదా.

నా సందేహం ఏమిటంటే ఒకే సిస్టంలో అనూ 6, 7 రెండూ వేయడానికి మార్గం ఏమైనా వుందా

చాలా రకాలుగా ప్రయత్నించాను కానీ ఫలితం లేకపోయింది

ఎవరైనా సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను.

శ్రీనివాస్ కర

Quote this message in a replyReply

Post: #2
ఒక్కటే మార్గముందండీ
ఒక సిస్టమ్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో అనూ 6గానీ
వర్చువల్ సిస్టమ్ ఆపరేటింగ్ విధానంలో అనూ7 గానీ లోడ్ చేసుకుని
నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
ఈ ఒక్క అనూ మాత్రమే కాదు అన్ని రకాల సాప్ట్ వేర్ లను కూడా
ప్రయోగాత్మకంగా పరీక్షించవచ్చు.
......చేయవచ్చు అని చెప్పగలిగాను
ఎలా చేయాలో మరింత సమాచారం కోసం....
ఫోరమ్ లో వర్చువల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద
శ్రీయుతులు ప్రసాదు గారీ పోస్ట్ లను రిఫర్ చేయగలరు
ధన్యవాదాలు సర్.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)