Post: #1

హాయి  ఫ్రెండ్స్

మన సిస్టమ్ లో ఒక యాంటీ - వైరస్  (ఉదా - avg ) తో కలిపి zone alarm software ని ఇన్స్టాల్  చేయవచ్చ లేదా ?

అసలు zone alarm ఒక firewall setting నా లేక ఒక anti virus నా

కాస్త వివరంగా చెప్పండి

Quote this message in a replyReply

Post: #2
ZoneAlarm అనేది ఒక ఫైరువాల్ సాఫ్టువేర్ . AVG ఏంటీ వైరస్ ఇటీవలి వెర్షనులతో ZoneAlarm కలిపి
ఉపయోగిస్తున్నప్పుడు కొందరు వాడుకదార్లు కొన్ని రకాల సమస్యలని ఎదుర్కున్నారు .. అందుకని కచ్చితంగా
ఈ రెండిటినీ కలిపి ఉపయోగించవచ్చునని చెప్పలేము. అయితే రెండిటినీ ఇన్స్టాల్ చేసి చూడవచ్చును - ఒకవేళ
ఇబ్బందులు ఎదురైతే ZoneAlarm ని తొలగించవచ్చును.
Quote this message in a replyReply

Post: #3

Baabi1 garu we have one best fire wall which was rated as the best number one fire wall and which works fine than zone alarm (This is a free version) called as Comodo fire wall . I am using this from past 2 years . Check this You are not allowed to view links. Register or Login to view. . You have got no problem with avg and it works parallely with avg .

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)