Post: #1

(Windows XP) ఏదైనా ఫోల్డర్ ను ఓపెన్ చేయగానే ఆ ఫోల్డర్ లోని సబ్ ఫోల్డర్స్ /ఫైల్స్ మీకు నచ్చిన వ్యూ (Filmstrip, Thumbnails, Tiles, Icons, List, Details) లో డీఫాల్ట్ గా ఓపెన్ అయేటట్లుగా ఎలా చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. మీ కంప్యూటర్లోని ఏదో ఒక ఫోల్డర్ ను ఓపెన్ చేసి క్రింది విధంగా మీకు నచ్చిన View mode ను సెలెక్ట్ చేయండి.

Default Folder View

2. Tools >> Folder Options ను క్లిక్ చేసి, Apply to All Folders ను క్లిక్ చేసి క్లోజ్ చేయండి. ఇకనుంచి అన్నీ ఫోల్డర్స్ మీరు సెట్ చేసిన View mode లోనే ఓపెన్ అవుతాయి.

Default Folder View


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)