Post: #1

మీ బ్లాగు హోమ్ పేజీలో మరియు లేబుల్ సెర్చ్ లో పోస్టులు మొత్తం ఓపెన్ అవకుండా కేవలం పోస్టులు టైటిల్స్ మాత్రమే ఓపెన్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా? ఇలా చేస్తే మీ బ్లాగు విజిటర్స్ కు తొందరగా లోడ్ అవుతంది. మరియు బ్లాగు బ్రౌజింగ్ సులభంగా ఉంటుంది.

Demo: You are not allowed to view links. Register or Login to view.

ఈ ఫోరమ్ లో కోడ్ డిస్ప్లే ప్రాబ్లమ్ ఉన్నందువలన ఈ ట్యుటోరియల్ ను క్రింది లింక్ లో చూడగలరు.

You are not allowed to view links. Register or Login to view.

[Image: edit01.gif] [Image: edit02.gif]


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

మంచి విషయాన్ని అందించారు ఎంజిఎక్స్ గారు. కొన్ని కొన్ని బ్లాగులలో ఉన్నట్టుగా ( ) పాత పోస్టులను చూడడం కోసం బ్లాగు చివర్లో నంబర్స్ ను పెట్టడం ఎలాగో కాస్త తెలియజేయగలరు. Smile

Quote this message in a replyReply

Post: #3
పేజినేషన్ ఎలాగో ఈ క్రింది లింక్ లో చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4

Thank U MGX గారు.

Quote this message in a replyReply

Post: #5
మహీ గారు హోమ్ పేజ్ లో పోస్ట్ టైటిల్ లు పెద్దవిగా కనపడాలంటే ఏమి చెయ్యాలి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)