Post: #1

గౌరవసభ్యులకు వందనములు

                నేను ఒక d.v.d disk కొన్నాను .

                                  అది ప్లెయర్ లో ప్లె అవుతుంది.

                                                    కానీ

                           సిష్టం లో ఖాళీ డిస్క్ గా చూపిస్తుంది.

                                                        IsoBuster వంటి సాఫ్ట్ వేర్స్ వాడి చూసాను .

                                                ఐనా పనిజరగలేదు.

                                                                   నేను విండోస్ xp3 వాడుతున్నాను.

                                           L.G super multi dvd writer వాడుతున్నాను.

                                     nero 7 * verson వాడుతున్నాను.

                                               దయచేసి నాకు సహాయం చేయగలరు.

                                                                మీ

                                                            బ్రహ్మారెడ్డి

Quote this message in a replyReply

Post: #2

బ్రహ్మారెడ్డి గారు,

మీ DVD You are not allowed to view links. Register or Login to view. తో కాపీ ప్రొటెక్ట్ చేయబడి ఉంది. ఇటువంటి సీడీ/డీవీడీలు నేరుగా కంప్యూటర్లోకి కానీ, డిస్క్ లోకి గానీ కాపీ కావు. వీటికి కొన్ని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ల (You are not allowed to view links. Register or Login to view.) నుపయోగించవలసి ఉంటుంది. కాకపోతే ఇందులోని ఫైల్స్ ను మాత్రం చూడగలిగే అవకాశం ఉంది. DRM తో ప్రొటెక్ట్ చేయబడిన ఫైల్స్ ను కూడా Windows సిస్టమ్ ఫైల్స్ గానే పరిగణిస్తుంది. కాబట్టి My computer >> Tools >> Folder Options >> View లో Show hidden files and folders ను సెలెక్ట్ చేసి, Hide protected operating system files కు టిక్ తీసేయండి.

Copy protected dvd in telugu


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3

MGX గారు మీరు తెలిపిన విధంగా ప్రయత్నించాను.ఐతే Ideal DVD Copyలో

వేరే డిస్క్ పెట్టమని వస్తుంది. మీస్పందనకు నాధన్యవాదములు

Quote this message in a replyReply

Post: #4
ఓకే...మీరు సిస్టమ్ ఫైల్స్ ను అన్ హైడ్ చేశారా? మీ కంప్యూటర్లో ఆ డీవీడీలోని ఫైల్స్ చూడగలుగుతున్నారా? ఆ డీవీడీ మీ కంప్యూటర్లో విండోస్ మీడియా ప్లేయర్ ద్వారా గానీ, లేదా ఆ డీవీడీ లో ముందుగా లోడ్ చేయబడిన ఏదైనా ప్లేయర్ ద్వారా ప్లే చేయబడుతుందా? ఆ ప్లేయర్ పేరు (ఉదా:కు Roxio, Windows Media Player) ఏమిటి? ఒక వేళ అలా ప్లే చేయబడుతుంటే ఆ ప్లేయర్ నుండి ఆ డీవీలో ఉన్న లైసెన్స్ ఫైల్ ను ముందుగా సిస్టమ్ లోకి కాపీ చేయాలి. కాబట్టి పై వివరములు తెలియజేయగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)