Post: #1
మిత్రులారా....!!
అందమైన ఆకాశంలోని మేఘాలను దింపుకోండి లేబుల్స్ రూపంలో...ఎక్కడా...బ్లాగులో..ఎలా...?

ముందుగా...ఈ క్రింది విధంగా సోపానాలను పాటించండి.

1. Log into your blogger account.
ముందుగా మీరు బ్లాగర్ టెంప్లేట్ లోకి ఎంటర్ అవటానికి You are not allowed to view links. Register or Login to view. కొట్టి మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ కొట్టి ఎంటర్ అవ్వండి.

2. Go to dashboard >> layout >> Edit HTML
తరువాత...అక్కడ ఉన్న dashboard లోని Layout ఆప్షన్ లో ఉన్న Edit HTML ఆప్షన్ లోకి వెళ్ళి టిక్ పెట్టి....

3. Find the next code (ఈ క్రింద ఇవ్వబడిని కోడ్ టెంప్లేట్ కోడ్ లో ఎక్కడ ఉందో కనుగొనండి. దీనిని కనుగొనటానికి Ctrl + F అనే ఆప్షన్ తో ఈ కోడ్ ను కనిపెట్టండి.)

Code:
You can not see this content.

You can find it by clicking ctrl+f in your browser.

And paste the next code just after the above code.
....తరువాత ఈ క్రింది కోడ్ ను కాపీ చేసుకొని పైన కనిపెట్టిన కోడ్ కింద పేస్ట్ చేయండి. తరువాత ప్రీవ్యూ చూసి...నచ్చితే save template ఆప్షన్ క్లిక్ చేసి పేవ్ చేసుకోండి. ఇక అంతే.

Code:
You can not see this content.

4. Click save template and now check your Blog. And enjoy.
మీరు కోరుకున్న అందమైన మేఘావృతమైన, ఆకర్షణీయమైన లేబుల్స్ తో కూడిన టాగ్ క్లౌడ్ రూపంలో కనపడుతుంది. ఇక మీ ప్రత్యేకతను చాటుకోండి.

ఉదాహరణకు చూడండి.

[Image: 2rzvpc3.png]

తరువాత కోడ్ ను కనుగొని....మీరు మీ బ్లాగ్ ను ఓపెన్ చేసి....ఈ కోడ్ ను కాపీ చేసుకొని మీ బ్లాగ్ లలోని....Dashboard లో layout ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని Add a Gadget అనే బాక్స్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయగానే....HTML/JavaScript అనే ఆప్షన్ లో....ఓపెన్ చేసి....ఇందాక కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేపి Save అంటే....Save అవుతుంది. తర్వాత... Preview చూడండి. లేదా your changes have been saved....View Blog అనే మెసేజ్ ను క్లిక్ చేసినా చాలు. మరో విండోలో ఈ కోడ్ కు సంబంధించిన ఎఫెక్ట్ కనపడుతుంది.


కొసమెరుపు : మీరు ఈ ప్రయోగం చేసిన తరువాత ...వచ్చిన ఫలితాన్ని మీ బ్లాగ్ అడ్రస్ లతో అవసరమైతే screenshots తో సహా వివరించగలరు. ఇది కేవలం అందరినీ ఉత్సాహపరచటానికి మరియు నాలెజ్డ్ ని షేర్ చేసుకోవటానికి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అని భావిస్తూ...ఈ క్రొత్త పంథాను అనుసరించడం జరుగుతోంది. గౌరవ సభ్యులు సహకరిస్తారని ఆశిస్తూన్నాము.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)