Post: #1

nenu konni sites daily visit chesthu untanu, andulo e site okkosari open avutundi okkosari open avadam ledu,

elaa vasthundi, problem ento cheppagalaru


dhanyavadalluu


Quote this message in a replyReply

Post: #2
సైటు పేరు స్పెల్లింగులో పొరపాట్లు ఉన్నప్పుడు లేదా సైట్ ఏదైనా కారణం వల్ల అందుబాట్లో లేకుంటే అలా స్క్రీన్
వచ్చే అవకాశం ఉంది. అలా లింకులతో లేదా సెర్చి ఫారమ్ తో " what you need, when you need "
అని కనిపిస్తే అది సరైన సైటు అయి ఉండకపోవచ్చని అనుమానించవలసి ఉంటుంది.


~~~
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)