Post: #1

మిత్రులారా...!!

ఎంతో ఇష్టపడి,కష్టపడి డౌన్ లోడ్ చేసిన ఒకానొక ప్రసిద్ధ టొరెంటో మూవీ ఫైల్ ను ఓపెన్ చేస్తుంటే పిక్చర్ ప్రారంభమైన కొద్ది సేపటి తరువాత (అనగా కొద్ది సెకన్ల తర్వాత) ఈ క్రింది విధమైన ఎర్రర్ చూపిస్తోంది.

కారణమేమై ఉండొచ్చు.

(ఇక్కడ ఉదాహరణకు VLC Media Player పిక్చర్ యొక్క screen shot చూపటమైనది కానీ అన్ని రకాల ప్లేయర్లలలో ఈ విధమైన ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దయచేసి గమనించండి.)

మరొక విషయం తదుపరి మెయిల్ ఓపెన్ అయి ఈ క్రింది మెసేజ్ కూడా కనిపిస్తోంది.  ఒకసారి జాగ్రత్తగా పరికించండి.  (సగం ఇక్కడే విషయం అర్థమైపోతుంది.....పోతుంది.)

తరువాత ఇలా వచ్చే మెసేజ్ చదివి ఇక ఎటువంటి ప్రయత్నం చేయకుండా విరమించుకుని సమస్యను మీ ముందుంచుతున్నాను.

తగిన పరిష్కార మార్గం చూపగలరు.

ముందస్తు ధన్యవాదాలు.

Quote this message in a replyReply

Post: #2
i am face same problem please send me soultion..
Quote this message in a replyReply

Post: #3
i am face the same problem brother manku mahigrafix varu manchi solution istaru ani yedhuruchustunanu
Quote this message in a replyReply

Post: #4
క్రింది లింక్ లోని సమాధానాలను ఒకసారి చదివి మీ సమస్య కు పరిష్కారం దొరుకుతుందేమో చూడండి

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)