Post: #1

హయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఒక ప్రదేశం లొ హొర్డింగ్ పెట్టలని అనుకుంటున్నాను ఎవరిని కలవాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇ ప్రొసెస్స్ అంత ఎలా
దయచెసి చెప్పగలరు


Post: #2
సొంత స్థలంలో "ఇది మా ప్రదేశం" అని బోర్డు ఏర్పాటు చేసుకునేందుకు ఐతే ప్రత్యేకించిన అనుమతి అవసరం లేదు. అలా కాకుండా
వాణిజ్య ప్రయోజనాలకి వీలు ఉండే హోర్డింగు ఏర్పాటు అనుమతి స్థానిక పరిపాలక సంస్థ ( local government --> for eg.
Municipality / Panchayity / Mandal ..) పరిధి లోనిది. హైదరాబాదు వంటి నగరాల్లో చాలా ప్రదేశాలు వాణిజ్య ప్రాధాన్యత
కలిగినవిగా గుర్తింపు పొందినవి అయి ఉంటాయి. వేలం ద్వారా / కాంట్రాక్టు / లీజ్ పద్ధతిలో వ్యక్తులకి లేదా గుర్తింపు పొందిన సంస్థలకి
హోర్డింగుల అనుమతి మంజూరు చేయబడి ఉంటుంది. మీరు హోర్డింగు ఏర్పాటు చేయదలుచుకున్న ప్రాంతం కి సంబంధించిన స్థానిక
పరిపాలక సంస్థ కార్యాలయంలో అనుమతి ఎవరికి ఉందో తెలుసుకుని వారిని సంప్రదిస్తే పని సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది.

Post: #3

thankq andi


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)