Post: #1
వెబ్ బాక్స్ లకు కానీ, మెనూస్ కు కానీ గ్రేడియెంట్ బ్యాక్ గ్రౌండ్ తయారు చేయడానికి సహజంగా ఒక గ్రేడియెంట్ ఇమేజ్ ను తయారు చేసి, అందులో 1px వరకు ఇమేజ్ ను తీస్కొని రిపీట్ చేస్తుంటాము. అలాగే షాడో, మరియు రౌండ్ కార్నర్స్(బార్డర్ రేడియస్)లకు కూడా ఇమేజ్ లనుపయోగిస్తుంటాము. ఇమేజ్ లనుపయోగించకుండా కేవలం CSS నుపయోగించి Gradient, Radius and ఎఫెక్ట్ లను ఎలా పొందాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.




css tutorials


CSS Gradient


You are not allowed to view links. Register or Login to view.

వెబ్ కిట్ బ్రౌజర్స్ (గూగుల్ క్రోమ్, సఫారి మొదలైనవి...) కొరకు ఈ క్రింది కోడ్ నుపయోగించండి.

Code:
You can not see this content.

మోజిల్లా బ్రౌజర్స్ (ఫ్లోక్, ఫైర్ ఫాక్స్ 3.6+, ఎపిక్) కొరకు ఈ క్రింది కోడ్ నుపయోగించండి.

Code:
You can not see this content.

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కొరకు ఈ క్రింది కోడ్ నుపయోగించండి.

Code:
You can not see this content.

*పై మూడు కోడ్ లను కలిపి క్రింది విధంగా కోడ్ ఉపయోగిస్తే దాదాపు అన్నీ బ్రౌజర్స్ లో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

Cross Browser Gradient CSS Code:

Code:
You can not see this content.

css tutorials



CSS Radius


You are not allowed to view links. Register or Login to view.

Css రౌండ్ కార్నర్స్ ప్రస్తుతం వెబ్ కిట్ మరియు మోజిల్లా బ్రౌజర్స్ కు మాత్రమే లభిస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో ఈ ఎఫెక్ట్ పని చేయదు. రౌండ్ కార్నర్స్ కొరకు క్రింది కోడ్ నుపయోగించండి.

Code:
You can not see this content.

css tutorials


CSS Shadow


You are not allowed to view links. Register or Login to view.

Css షాడో ఎఫెక్ట్ కూడా వెబ్ కిట్ మరియు మోజిల్లా బ్రౌజర్స్ కు మాత్రమే లభిస్తుంది. షాడో కొరకు క్రింది కోడ్ నుపయోగించండి.

Code:
You can not see this content.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Css లో padding., float., margin.,clearfix మొదలైన వాటి గిరించి తెలుగు లో వివరించండి...
Quote this message in a replyReply

Post: #3
మోహన్ గారు త్వరలోనే సియస్ యస్ పై పూర్తి ట్యుటోరియల్స్ అందిస్తాము.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)