Post: #1

అయ్యా

5.1 home theater లో

5.1 channel seperation గలిగిన songs  ప్లే అవ్వగలిగే ఆడియో లేక mp3 songs ఉన్నాయా ?, వాటి extention ఏమిటి?

ఉంటే వాటిని మనము software ద్వారా తయారుచేసుకోవచ్చా ?

ఉంటే DVD లో ప్లే అవ్వుతాయా ?

.ac3 అంటే ఏమిటి? అవి PC లో గాని DVD లో గాని ప్లే అవ్వుతాయా ?

అలాంటి కోన్ని తెలుగు లేక English songs ని Download కి పెట్టండి

ఆడియో లేక mp3 songs లో surround వస్తుంది కాని 5.1 channel seperation రావటం లేదు

దయచేసి సహయం చేయండి

ఇట్లు

Quote this message in a replyReply

Post: #2
మీ సందేహాలకి ప్రతిస్పందించే ముందుగా You are not allowed to view links. Register or Login to view. :

You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.

* { You are not allowed to view links. Register or Login to view. }
Quote this message in a replyReply

Post: #3

తరువాత

పూర్తి వివరణ ఇవ్వండి

Quote this message in a replyReply

Post: #4

Sir,

నా phillips DVD లో speaker delay settings మరియు front, Rear, Centre, Woofer speaker Volume Settings ఉన్నవి

speaker delay settings లో +/-    (?) పెంచడానికి తగ్గించడానికి ఉంది

అలాగే speaker Volume Settings లో +db / -db పెంచడానికి తగ్గించడానికి ఉంది

వాటిని ఎలా use చేయాలో చెప్పగలరు

Quote this message in a replyReply

Post: #5
మీ డివిడి సిస్టమ్ మోడల్ నంబర్ ని కూడా ఇచ్చి ఉంటే సులువుగా ఉండేది. నిజానికి మీ సిస్టమ్ కి సంబంధించిన
యూజర్ మాన్యువల్ లో స్పీకర్ల అమరిక , వాల్యూమ్ కంట్రోళ్ల వాడకం వివరాలు ఉంటాయి. మీరు [subscribe=4913]ఈ విషయాన్ని
subscribe[/subscribe] చేసుకుని నిపుణుల సూచనల కోసం వేచి ఉండండి . నాకు తోచిన ఓ క్రమ పద్ధతిలో కొంత విషయాన్ని
తెలియచేసే ప్రయత్నం చేస్తాను.. ఆకళింపు చేసుకుని ప్రతిస్పందన / సందేహాలు తెలియచేయండి..

ముందుగా మీరు 5.1 channel separation పాటల గూర్చి అడిగారు కనుక అలాంటి పాటల లింకులని ఇవ్వడం
జరిగింది. వాటిని మీరు డౌనులోడ్ చేసుకుని 5.1 music system లో విని ఉంటే వాటి ప్రత్యేకత తెలిసే ఉంటుంది.

5.1 channels ప్రత్యేకమైన పాటలని సంబంధిత music system లో విన్న తృప్తి పొందటానికి - స్పీకర్ల అమరిక,
వాటి వాల్యూమ్ కూడా ముఖ్యమైనదే. music system కొన్న షాపు వారితో స్పీకర్ల అమరికని చేయించుకుని ఉంటే
లేదా యూజరు మాన్యువల్ లో వివరించిన ప్రకారం మీరు అమర్చుకుని ఉంటే అవి సరైన స్థానాల్లో ఉండి ఉంటాయి.

[float=left][Image: 51spkr.gif][/float]
 5.1 సౌండ్ విధానంలో ప్రధానంగా 5 లౌడ్ స్పీకర్లు, ఒక (సబ్) ఊఫరు ఉంటాయి.
 సాధారణంగా శ్రోతలకి  ఎదురు వైపు భాగంలో 3 స్పీకర్లు, ఇరుపక్కల ఒక్కో స్పీకరు,
 శ్రోతలకి వెనుక భాగంలో (సబ్) ఊఫరు అమర్చబడి  ఉంటాయి. ఇలా ప్రత్యేకమైన
 పద్ధతిలో స్పీకర్ల అమరిక ఉన్నప్పుడే మనం కోరుకున్న ప్రత్యేక ధ్వని నాణ్యతని చక్కగా
 ఆస్వాదించే వీలు ఉంటుంది.




{ to be continued ... }
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)