Post: #1

Ms- Applications లో $ కు బదులుగా New Indian Rupee Symbol ను ఎలా యాడ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుకుందాం.

Indian New Rupee Symbol

New Rupee Symbol




1. క్రింద అటాచ్ చేయబడిన Rupee_Foradian ఫాంట్ ను మందుగా మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయండి.

2. Start >> Settings >> Control panel >> Regional & Lang Options ఓపెన్ చేసి Customize బటన్ ను క్లిక్ చేయండి.

Regional and language options

3. క్రింద చూపిన విధంగా Currency Symbol లో " ` " టైప్ చేసి Ok ప్రెస్ చేయండి. ( ` కీబోర్డ్ లో Tab బటన్ కు పైననే ఉంటుంది.)

Currency

4. Microsoft Excell ను ఓపెన్ చేసి, సెల్ మీద రైట్ క్లిక్ చేసి, Format Cells క్లిక్ చేయండి.

Format cells

5. Format Cells >> Number >> Currency లో Symbol గా " ` " ను సెలెక్ట్ చేసి Ok ప్రెస్ చేయండి.

Number - Currency

6. ఏ సెల్స్ లో అయితే New rupee symbol తో కరెన్సీ కనపడాలనుకుంటున్నారో, ఆ సెల్స్ ను సెలెక్ట్ చేసి, Rupee Foradian ఫాంట్ ను సెలెక్ట్ చేయండి.

Select Font

New rupee symbol in excel - preview



Attached File(s)
.zip  Rupee_Font.zip (Size: 161.69 KB / Downloads: 161)

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)