Post: #1

hai friends naku mee nunchi suggestion kavali. nenu na friends kalisi VRUDHULAKI, ANADA PILLAKDI seva karkramalu cheddamani anukuntunnam. so ma sevani oka manchi peru meda start cheddmani anukuntunnam. so manchi name yemaina telupagalaru. manchi name andariki gurutundipoyela undalani nenu, na friends alochistunnam. meeru koda meru manchi peru tadite cheppakagalaru.


~~~
Quote this message in a replyReply

Post: #2

సతీష్ గారు,

మీ ఆలోచన చాలా బాగుంది , దానికన్న ముందు


* మీరు ఏ ప్రాంతంలో ఈ కార్యక్రమాలను స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు?
* మీ
సంస్థ ఎజెండా ఏమిటీ?
* ఈ సంస్థను రిజిస్టర్ చేసుకున్నారా?

ఇలాంటి విశయాలను కూడా తెలియజేస్తే ఇంకాస్త బాగుంటుంది పేరును ఆలోచించడానికి.
ఈ క్రింది పేర్లను చూడండి..


అమృత సేవానిలయం
సృష్టి సేవానిలయ
మేరుసేవానిలయం


మీరు పై విశయాలను చెప్తే ఇంకా వేరే పేర్లను కూడా ఆలోచించవచ్చు. ఏదేమైనా
మీకు ఆల్ ద బెస్ట్.. Smile




REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
ఈ క్రింది పేరు పరిశీలించగలరు.
అనాధ వయోవృద్ధ సేవారామం
Quote this message in a replyReply

Post: #4
^ ఓ చిన్నమాట: అనాధ , వయోవృద్ధ అని పేరులో పెట్టకుండా అవసరాన్ని బట్టి ఉపనామంగా (tag line అంటారే - అలా)
ఉపయోగించడం వల్ల తగిన ప్రయోజనం ఉంటుంది. సేవారామం / సేవాశ్రమం అని పెట్టుకోవచ్చును (అలాంటి పేర్లు మీ ప్రాంతంలో
రిజిస్టరు అయి ఉండకుంటే..) సేవా సదనం, అమ్మఒడి, జీవని, సహాయ, ఆదరణ ... ఇలాంటి పేర్లు ప్రాచుర్యం లో ఉన్నాయి.
Quote this message in a replyReply

Post: #5
replay ichina mitrulandariki thanx.
i m in vijayawada. so first vijayawada arealo chestam. taruvata yela untadi annadi ipudu alochana ledu. ikapote regitration avasaram ledu. just friends andaru untaru kanuka oka name meda cheyalani alochana ante.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)