Post: #1

2 systemski network yela connect cheyali. oka systemki net connection undi. notwork chyeatam dwara net 2 systemslo vadocha.

Quote this message in a replyReply

Post: #2
మీ సందేహం కాస్త వివరంగా ఉండాలి. రెండు డెస్క్.టాప్ కంప్యూటర్లలో ఒకేసారి ఇంటరునెట్ వాడాలని
ప్రయత్నిస్తున్నారా - ఒక డెస్క్.టాప్ పిసి & ఒక లాప్.టాప్ లలోనా లేక రెండు లాప్.టాప్ లలోనా ?
మీ సిస్టమ్ లలో ఏ ఆపరేటింగ్ సిస్టంలు ఉన్నాయి ? ప్రస్తుతం ఇంటరునెట్, మోడెమ్ ఏవి వాడ్తున్నారు
Quote this message in a replyReply

Post: #3
mn garu rendu desktop systems. rendu XP vadutunna. net local net. modem ledu. direcet cable access. ite 2 systemslo net and my network places dwara oka systemni inko systermlo koda open chesela network yela connect cheyali annadi na sandeham
Quote this message in a replyReply

Post: #4
సులువైన పద్ధతి :
hub/switch లేదా router ఉపయోగించవచ్చును ( ధర సుమారు రూ.800 - రూ.1800)

cable internet connection --> hub/switch OR router --> two computers

మీకు దగ్గరలోని కంప్యూటరు హార్డువేరు షాపు నుండి స్విచ్చి లేదా రౌటరుని కొనుగోలు చేసినప్పుడు
అక్కడి టెక్నీషియనుని సెటప్ చేయమని కోరవచ్చును ( అదనంగా సుమారు రూ.150 చెల్లించాలి )
లేదా మీరే చేసుకుంటామంటే అందుకు తగిన సూచనలని ఇవ్వగలము.
Quote this message in a replyReply

Post: #5
Mitrama,
meeru oka system ki 2 lancards connect chesi okati internet cable connection ki , marokati lan connection ki vaadali. maroka system lo oke lan card undaali.
ippudu internet connection icon ki maatram IP ivvaali. , mana lan icon lo IP obtain cheyyali (2 systems lo)
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)