Post: #1

ఫోటో గ్యాలరీని స్లైడ్ షో రూపంలో బ్లాగులలో ఎలా ఏర్పాటు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. You are not allowed to view links. Register or Login to view. లో ముందుగా సైనప్ చేస్కొని, ఒక ఆల్బమ్ క్రియేట్ చేసి, మీ ఫోటోలను అప్ లోడ్ చేయండి.

2.  Embed Slideshow ను క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

3. క్రింది విధంగా స్లైడ్ షో సైజ్ సెలెక్ట్ చేస్కొని, కోడ్ ను కాపీ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

4. You are not allowed to view links. Register or Login to view. లోకి లాగిన్ అయి, Design >> Page Elements >> Add a Gadget ను క్లిక్ చేసి, HTML/JavaScript లో పైన కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేయండి. ఇక మీ బ్లాగును ఓపెన్ చేసి చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

లేదా You are not allowed to view links. Register or Login to view. లో ఉచితంగా లభిస్తున్న ఫోటో గ్యాలరీ విడ్జెట్స్ ను బ్లాగులలో ఉపయోగించవచ్చు.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Mr Mahesh,
Thanx,
I had inserted slide show in my blog as per the above post.
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
బాగుంది సార్. మనకు నచ్చిన ఫోటోను backdrop గా ఎలా set చేసుకోవచ్చో తెలుపరా? ఈ మధ్య బ్లాగర్ వాళ్ళు కొత్తగా design అన్నది పెట్టి వాళ్ళు ఇచ్చినవే సెలెక్ట్ చేసుకోవాలని వస్తోంది. edit చేయడానికి మన సొంత templates ను accept చేయడం లేదు. దీని గురించి పరిశీలించగలరు..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)