Post: #1

నేను తీసిన ఏవో చిన్న చిన్న వీడియోలను సిడిల లోకి మార్చే ప్రయత్నంలో పినాకిల్ స్టూడియో 12 ను ఉపయోగించాను. వాటికి టైటిల్స్   తెలుగులో టైప్ చేయడానికి అనూ 6.5 వాడగా కొన్ని అక్షరాలు ఉదా వత్తి పలికే ఛ, భ ధ మరియు పా, ల వంటి  మరికొన్ని అక్షరాలు రావడం లేదు. కారణం తెలియడం లేదు, ఈ విషయంలో ఎవ్వరైనా దయచేసి సలహాలు, సూచనలు ఇవ్వగలరని అశిస్తున్నాను

భవదీయ

శ్రీనివాస్ కర

మచిలీపట్నం

Quote this message in a replyReply

Post: #2
సంబంధిత అనుభవజ్ఞులు సమాధానం ఇచ్చే ముందుగా - తెలుగు టైటిళ్ల కోసం వేరే టూల్స్ ప్రయత్నించి చూసారా ...
( Baraha Direct, Google IME, MS Indic tool, Pramukh IME ... )
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)