Post: #1

అస్పష్టావరోధాలు,
అసంధర్భాలోచనలు,
క్షేత్రించని కలలు,
దేనికోసమో ఎదిరిచూపులు,
ఇవే కదా జరుగుతున్నవి,
ఇవే కదా జరగాల్సినవి.

ఖర్మగాలి మంచి అంటే
ఆటు పోట్లే - అనుమానం లేదు.

అందుకే ...
వద్దు ఈ భయాలు
అసలేమి కాదు ఇక్కడ,
ఒక్కసారి చూడు

చీకటి చివరన ఏముందో
నీకు అర్థమవుతుంది
నిజమేంటో.......


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
Good Expression
Quote this message in a replyReply

Post: #3
చాలా బాగున్నది,
కాని ఇంకొంచం పొడిగింపు ఉండాలి
Quote this message in a replyReply

Post: #4
కుమార్ గారు, మీ ప్రోత్సాహానికి ( ఎప్పటిలా ) ధన్యవాదాలు సార్.


విజయ్ కదిరి గారు మీ సూచనకు ధన్యవాదలు,
ఐతే చెప్పేది శూన్యత గురించి కాబట్టి దానికి పొడిగింపు నాకు కనబడలేదు.
అందుకే అది చదివే వారి నిర్ణయానికి వదిలేసాను. కవితలను నిశితంగా గమనిస్తున్నందుకు సంతోషం

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #5
క్షేత్రించని కలలు
మంచి పద ప్రయోగం
ఐతే చెప్పేది శూన్యత గురించి కాబట్టి దానికి పొడిగింపు నాకు కనబడలేదు.......
ఇలా ఎందుకు చెప్పటం - శూన్యతలో ఉండేది తన్యత కనుక ఇందుకే మీకింత మాన్యత.
అది మీ ఘనత -
గుడ్. మంచి ప్రౌఢ, భావ కవితావేశం నిగూఢంగా దాగుంది.
మంచి శైలి.
కంటిన్యూ చేయ్ బ్రదర్....!!
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)