Post: #1

అయ్యా

నా website page లో note pad ద్వారా upload చేయడం ఎలా?

అయ్యా

నా దోక website ఉంది అందులో ప్రతీ సారి ఏ webpage change చేసినా అన్ని files upload చేయాల్సి వస్తుంది.

నా website లో సాదారణంగా text ఉంటుంది, కావున నేను notepad లో type చేస్తే ఆ fileలో textautomatic గా మారిపోవాలి దానిని ఓక్కదానినే uploadచేసే విదంగా ఉంటే నాకు సులువుగా ఉంటుంది.

నేను frontpage 2003 వాడుతున్నాను.

నేను firezilla వాడుతున్నాను.

నాకు అంతగా html గాని Dreamweaver గాని రాదు

కనుక దయచేసి మంచి సలహాచేప్పగలరు

ధన్యవాదములు

ఇట్లు

లోపింటిశ్రీ

Quote this message in a replyReply

Post: #2
మీరు వెబ్ సైట్ కి FTP అక్కౌంట్ కలిగిఉండి ఫైళ్ల మార్పిడికి FILEZILLA వాడుతున్నారని అర్థం అవుతోంది. filezilla లో మౌస్ రైట్ క్లిక్
ద్వారా ఫైలుని ఓపెన్ చేసి మార్పులని చేసాక సేవ్ చేస్తే ఆటోమెటిక్ గా మార్పులని చేసిన ఫైలు సైటుకి అప్ లోడ్ అవుతుంది. అన్ని ఫైళ్లని
తిరిగి అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
Quote this message in a replyReply

Post: #3
Aptana Studio3 ఉపయోగించండి. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు డైరెక్ట్ గా సర్వర్ లోని ఫైల్స్ ఎడిట్ చేయగలుగుతారు. అంతే కాకుండా అన్నీ వెబ్ కమాండ్స్ దీనిలో ఇన్ బ్యుల్డ్ అయి ఉంటాయి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
లోపింటి గారు

You are not allowed to view links. Register or Login to view.


మీది cPanel X అయితే పై పద్దతిని పాటిస్తె గనక మీ సైటు డాట అంత ఒక పోల్డర్‌‌లా మన కంప్యూటర్లొ
కనిపిస్తుంది. ఇప్పుడు మీ పైళ్ళను my computer లో ఎలాగైతె ఉపయోగిస్తామో అలాగె సైటు కంటెంటును
ఏడిట్ చెసుకొనవచ్చు. అలాగె కంటెంట్‌‌ను ఎలాంటి FTP client గోడవ లేకుండా upload, download,
edit, delete చేసుకొనవచ్చు ( అలాగె మీకు FTP account username ఉండనవసరం కూడ లేదు ).
నాకైతే ఈ పద్దతి సులువుగా వుంటుంది.

విడియో లింకు
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #5
ధన్యవాదములండి

ట్రై చేస్తునాను
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)