Post: #1

మహి గారు

ఈమధ్య నేను నెట్ లో సెర్చ్ చేస్తుంటే హరివిల్లు అను 2 యునీకోడ్ You are not allowed to view links. Register or Login to view.  సైట్ తగిలింది.

ఈసైట్ లో అనూ 6 గానీ, అనూ 7 గానీ వెర్షన్ కలిగిన ఏఫైల్ అయినా అప్ లోడ్ చేస్తే మనం సెలక్ట్ చేసిన యునీకోడ్ టెక్ట్స్ లో గానీ, html లో గానీ అవుట్ పుట్ వస్తుందని ఉంది. అందుకని నేను ANU Script Manager Ver 6.0 ఉపయోగించి పేజ్ మేకర్ 6.5 లో చేసిన ఫైల్ ఒకటి అప్ లోడ్ చేసి యునీకోడ్ టెక్ట్స్ లో అవుట్ పుట్ అడిగాను. దానికి అయ్యో! మీరు ఎగుమతి చేసిన ఫైలు సరైనది కాదు... అనే యునీకోడ్ టెక్ట్స్ డాక్యుమెంట్ అవుట్ పుట్ గా వచ్చింది. నాకు నేనుఈసైట్ కి అప్ లోడ్ చసిన ఫైల్ సరయినదో, కాదో తెలియలేదు. కకబబకబఅయ్యో! మీరు ఎగుమతి చేసిన ఫైలు సరైనది కాదు...అయ్యో! మీరు ఎగుమతి చేసిన ఫైలు సరైనది కాదు...అ అఅ . .. చచచచచ....్మ్మమబకబకబకబకకక............ గగొగొగొగొగొగొగగ్గ్గగ్ొొగదొిదొిొిగొిగొగొగొANU Script Manager Ver 6.0 ఉపయోగించి పేజ్ మేకర్ 6.5 లో చేసిన ఫైల్ వాడాను. యునీకోడ్ టెక్ట్స్ లో గానీ, html లో గానీ అవుట్ పుట్ వస్తే ఏదైనా వెబ్ సైట్ / బ్లాగులో ఉపయోగించుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది కదా! వెబ్ సైట్ / బ్లాగులో తెలుగు రావడానికి ANU Script Manager Ver 6.0 ఉపయోగించి పేజ్ మేకర్ 6.5 లో చేసిన ఫైల్స్ మాత్రమే వాడాలని ఏమీ లేదు, ఇతర టూల్స్ ( Baraha Direct, Google IME, MS Indic tool, Pramukh IME ... ) వాడవచ్చని తెలుసు. కానీ నేను డిటీపి వర్క్ కూడా చేస్తాను. ఆసందర్భంలో  కకబబకబఅయ్యో! మీరు ఎగుమతి చేసిన ఫైలు సరైనది కాదు...అయ్యో! మీరు ఎగుమతి చేసిన ఫైలు సరైనది కాదు...అ అఅ . .. చచచచచ....్మ్మమబకబకబకబకకక............ గగొగొగొగొగొగొగగ్గ్గగ్ొొగదొిదొిొిగొిగొగొగొANU Script Manager Ver 6.0 ఉపయోగించి పేజ్ మేకర్ 6.5 లో చాలా ఫైల్స్ చేసాను. వాటిలో కొన్నింటిని వెబ్ సైట్ క్రియేట్ చేసి అందులో పెడదామని నా ఆలోచన. ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ టైప్ చేయ్యాలంటే చాలా టైమ్ పడుతుంది. అలాగని వాటిని pdf లోకి కన్వర్ట్ చేసి సైట్ లో పెడదామంటే అది అంత మంచి ఆలోచనగా అనిపించలేదు. కాబట్టి ఈవిషయంలో నాకు సరయిన సలహా ఇవ్వగలరు. అంతేకాకుండా హరివిల్లు అను 2 యునీకోడ్ నేను చెప్పిన పనికి పనికిరాకపోతే ఇలాంటి మరొక ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్పగలరు.


Post: #2
రామకృష్ణ గారు,

ఈ విషయాన్ని ఇంతకు ముందు మన ఫోరం ముఖ్య సభ్యులు గౌ. శ్రీ చిలకపాటి శివరామ ప్రసాద్ గారు తన
You are not allowed to view links. Register or Login to view.
పోస్ట్ నందు చాలా వివరముగా తెలియపరచినారు.

మీరు పై పోస్ఠ్ ను ఒక్కసారి పరిశీలించినట్లయితే మీకున్న సందేహాలు తీరతాయి.

శ్రీనివాస్ కర
మచిలీపట్నం

Post: #3

శ్రీనివాస్ కర గారు

ఈపోస్టు గురించి నాకు మంచి లింక్ ఇచ్చినందుకు ధన్యవాదములు. మీరు ఇచ్చిన లింక్ లోని సమాచారం ప్రకారం హరివిల్లు అను 2 యునీకోడ్ ఉపయోగించి చూసాను. చాలా బాగా పనిచేసింది.

ఇంత ఉపయోగకరమైన పోస్ట్ చేసిన శ్రీ చిలకపాటి శివరామ ప్రసాద్ గారి ప్రత్యేకంగా ధన్యవాదములు


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)