Post: #1

MahiGrafix

How to copy images from a PDF file ?
Quote this message in a replyReply

Post: #2
డియర్ ఫ్రెండ్ .

ఒకసారి మీ pdf file open చేయండి. తర్వాత మీకు కావలసిన image sellect చేసి వేరే న్యూ folder లోకి కాని desktop పైకి కాని drog చేయండి.అది bitmap format లో వుంటుంది. తర్వాత మీకు కావలసిన format లోకి converet చేసుకోండి.

ధన్యవాదములతో
రాఘవేంద్ర రావు
Quote this message in a replyReply

Post: #3
Rao Garu Thanks
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)