Post: #1

నా కంప్యూటర్ లోకి కొత్తగా win.sality అనే వైరస్ వచ్చి చేరింది. ఈ వైరస్ వలన firefox, safari, vlc, wnamp, Nero, ccleaner అనే తేడాలేకుండా ప్రతి software పనికిరాకుండా పోయింది. దాదాపుగా ప్రతి .exe file ని కరప్ట్ చేయడమో లేక అసలు సిస్టంలోనే లేకుండా చేస్తోంది. system ని ఫార్మాట్ చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. అంతేకాకుండా hardisk memory ని తగ్గించివేస్తోంది. సిస్టమ్ ని format చేయకుండా వైరస్ ను పుర్తిగా తొలగించే మార్గం తెలుపగలరు. ముందస్తు ధన్యవాదములతో..................

Quote this message in a replyReply

Post: #2
hi
use KASPERSKY Internet security 2011 with a trial version of one month .......and scan the whole system .......may be your problem will be solve.
Quote this message in a replyReply

Post: #3
మీరు రెస్క్యు డిస్క్ ఉపయోగించి సిస్టంలో వైరస్ ని తీసివెయవచ్హు.


download link :You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
క్రింది లింక్ లొని రిమూవల్ టూల్ డౌన్ లొడ్ చేసుకుని ఉపయోగించి చూడండి

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)