Post: #1

డియర్ ఫ్రెండ్స్,
దయచేసి ఎవరయినా మిత్రులు నా క్రింది సందేహములు తీర్చ గలరు (తెలుగులో)

1 . FAT32 మరియు NTFS FILES కు గల తేడ ఏమిటి ?

2 . BIT32 మరియు BIT64 అంటే ఏమిటి ?

ముందస్తు  ధన్యవాదములతో


వి.రాఘవేంద్ర రావు

Quote this message in a replyReply

Post: #2
[googlethat] Difference between Fat32 and NTFS [/googlethat]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
నా సందేహం తీర్చినందుకు ధన్యవాదములు.కాని తెలుగులో వివారిస్తారని ఆసించ వచ్చా !

రాఘవేంద్రా రావు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)