Post: #1
తెలుగు లో చదువుతూ బేసిక్ కంప్యూటర్  కోర్స్ నేర్చుకోవాలనుకునేవారికి ఈ "You are not allowed to view links. Register or Login to view." పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం 12 వివిధ కంప్యూటర్ ప్రోగ్రాం ల పాఠాల గురించి ఈ పుస్తకం లో step by step వివరంగా తెలియజేయడం జరిగింది.
Book: Dynamic Memory Computer Course (Telugu)
Author: Biswaroop Roy Choudhray
Publisher: Diamond Books
Number of Pages: 612
Language: Telugu
ఈ పుస్తకం లో ఉన్న 12 కంప్యూటర్ ప్రోగ్రాం ల పాఠాలు: 
MS DOS, Windows Vista, MS Word, MS Excel, MS PowerPoint, MS Access, Internet, Photoshop, PageMaker, CorelDraw, Tally, Typing Tutor, Computer Fundamentals & Security etc.


ఈ పుస్తకం యొక్క మరిన్ని వివరాలకు మరియు Online లో ఈ పుస్తకాన్ని కొనడానికి ఈ You are not allowed to view links. Register or Login to view. వెబ్సైటు పేజ్ ను చూడండి. 

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)