Post: #1
జీమెయిల్ ఛాట్ లో ఛాట్ చేసేటపుడు ఫాంట్ బోల్డ్, ఇటాలిక్ మరియు స్పెషల్ క్యారెక్టర్స్ గురించి ఈ పోస్టులో తెలుసుకుందాం.

బోల్డ్ ఫాంట్ కొరకు వాక్యానికి మొదట మరియు చివర్లో * ఉపయోగించండి.
ఉదా:కు *hello* అని టైప్ చేస్తే hello అని అవుట్ పుట్ వస్తుంది.

ఇటాలిక్ ఫాంట్ కొరకు వాక్యానికి మొదట మరియు చివర్లో " ఉపయోగించండి.
ఉదా:కు "hello" అని టైప్ చేస్తే hello అని అవుట్ పుట్ వస్తుంది.

*విండోస్ లో ఉన్న స్పెషల్ కారెక్టర్స్ కొరకు Start >> run ను క్లిక్ చేసి, charmap అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
ఇక క్యారెక్టర్ మ్యాప్ విండోలో మీకు నచ్చిన సింబల్స్ (☼♥♠♣♪♫↔→) లాంటివి కాపీ కొట్టి జీమెయిల్ ఛాట్ లో పేస్ట్ కొట్టండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
If you want to use Strike through in Gmail
Put hypens (“-”) before and after the text.
Example : “-Ananth- wrote this text” will display as
[Image: abcy.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)