Post: #1
హలో మహిగ్రఫిక్ష్ టీం కి , ముక్యంగా మహి గారికి న హృదయపూర్వక నమస్కారములు.
నాకు మహిగ్రఫిక్ష్ టీం నుండి, ఒక సహాయము కావలెను.

నా బ్లాగ్ లో social networks Sharing Buttons పెట్టుకోవాలి అనుకున్నాను.కాని అవి ఒక క్రమం లో రావటంలేదు.నా దగ్గర కోడ్ ఉంది.మీలో ఎవరైనా ఆ కోడ్ లో ఒక క్రమం లో పెట్టి నాకు రిప్లై ఇస్తే కృతజ్ఞుడిని .నాకు ఎ విదముగా కావాలో ఇక్కడ తెలిపాను. Source and Image తో కలిపి .

నేను మీ నుండి మంచి రిప్లై ఆశిస్తున్నాను.ముక్యముగా మహి గారి నుండి, అలాగే మిగిలిన టీం నుండి.
ఈ thread నాకు మాత్రమె కాదు, బ్లాగ్ అండ్ వెబ్సైటు maintain చేసే ప్రతి యూసర్ కి ఉపయోగపడ్తుంది అని కచ్చితముగా భావిస్తున్నాను.

NOTE : ఈ sharing buttons నాకు పోస్ట్ టైటిల్ కింద కావలి.

ఈ విదముగా

[Image: 5QJe9.jpg]


Attached File(s)
.doc  Sharing Buttons.doc (Size: 19 KB / Downloads: 3)
Quote this message in a replyReply

Post: #2
You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Very very thanks mahi garu..
Thanks for the reply.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)