Post: #1
file recovery software install chesanu open cheste attachement loni vidamga error vastundi how to solve ........................... please help me


Attached File(s) Thumbnail(s)
   
Quote this message in a replyReply

Post: #2
మీ సిస్టం లొ లేటెస్ట్ గా ఇనస్టాల్ చేసిన సాఫ్ట్ వేర్ వల్ల కాని, RegCure వంటి రిజిస్ట్రీ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ల వంటి వాటి వల్ల కాని ఈ సమస్య వచ్చి ఉండవచ్చు. క్రింది లింక్ ల లో మీకు వర్తించే gif89.zip జిప్ ఫైల్ ను డౌన్ లొడ్ చేసుకుని దానిని అన్ జిప్ చేసి దాని లోని gif89.dll ఫైల్ ను C:\WINDOWS\SYSTEM32 లో ఉంచి సిస్టం ను రిబూట్ చేసి ఉపయోగించి చూడండి.

మీ రిజల్ట్ ను మరల రిప్లై రూపం లో తెలియచేయండి.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
reinstall the program and check it man
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)