Post: #1
andariki namaskaram.

nenu avast 5 internet security vadutunnanu. uninstall cheddamantey error message chupistundi. ennividaluga try chesina uninstall avadam ledu. dayachesi evaraina sahayam cheyagalaru.


dhanyavadhamulu.
Quote this message in a replyReply

Post: #2
ప్రసాద్ గారు

క్రింది లింక్ లొ ఇచ్చిన విధంగా చేయండి, మీ సమస్య పరిష్కారమౌతుంది.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
dhanyavadamulu prsadgaru,
kani naku avast website kuda open kavatamledu.

softpedia dwara avast uninstall utility download chesi prayatnistuntey

The avast self protection module is enabled. for this reason, the operation cannot be completed.
To complete the operation, either run this program from windows safe mode, or disable the avast self protection(via settings->troubleshooting page).


ani dialouge box vastundi.

boxlo cheppinattu windows safemode lo on chestey malli restart avutundi.
alagey avast settings lo trouble shooting lo avast self protection mode disable chesuntey malli automatic ga enable avutundi.

inka emi cheyyalo teliyadamledu. dayachesi sahayam cheyagalaru.
Quote this message in a replyReply

Post: #4
ప్రసాద్ గారు

ముందుగా మీరు టాస్క్ బార్ పై ఏమైనా Avast కు సంబంధించిన Instances ఉన్నా వాటిని క్లోజ్ చేసి అలాగే Task Manager (ctrl+alt+delete) ద్వారా Avast కు సంబంధించిన ప్రాసెస్ లను (క్రింది ఇమేజ్ లో చూపిన వాటిని) కిల్ చేయండి. తదుపరి Avast Removal Tool ను అప్లై చేయండి.

[Image: a85f397e.png]

అప్పటికీ మీ సమస్య తీరకపోతే మీరు క్రింది సోపానాలను ఖచ్చితంగా ఫాలో అయి మీ Avast Antivirus ను మీ సిస్టం నుండి పూర్తిగా తొలగించండి. క్రింది 3 సోపానాలు రిజిస్ట్రీ ఎడిటింగ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. అలా చేసే ముందుగా మీ రిజిస్ట్రీని సురక్షిత ప్రదేశంలో Backup చేసుకోండి.

ముందుగా మీరు Start > Run > regedit ను అప్లై చేసి రిజిస్ట్రీ ఎడిటర్ ను ఓపెన్ చేయండి.

మొదటి సోపానం: HKEY_CLASSES_ROOT > * > shellex > avast > Right Click > Delete

[Image: 86612f6a.png]

రెండవ సోపానం: HKEY_CURRENT_USER > Software > AL WIL Software > Right Click > Delete

[Image: d6c86b3e.png]

మూడవ సోపానం: HKEY_LACAL_MACHINE > Software > AL WIL Software > Right Click > Delete

[Image: f01e4459.png]

ఇంతకు ముందు తెలిపిన Avast Removal Tool దాదాపు ఇదే పని చేస్తుంది. దానితో మీరు సమస్య ను ఎదుర్కుంటున్నట్లు మీ పై రిప్లై ద్వారా నాకర్ధమయ్యింది. కనుక మాన్యువల్ గా పై సోపానాలను ఆచరించి సిస్టం ను రీబూట్ చేయండి. మీ సమస్య సాల్వ్ అవుతుంది.
Quote this message in a replyReply

Post: #5
prasad garu,

meeru cheppinattuganey taskmanagerlo ki velli process ni kill chestuntey


The operation could not be completed.

Access is denied.

ani dialouge box vastundi.

alagey registry editorloki velli avast folder ni delete chestunna delete avadamledu.

c drive lo program files lo avast folder kuda delete avadamledu.

nenu revo uninstaller to avast ni uninstall chesinapudu adi add or remove programs nunchi poyindi kani systemlo poledu.
right click menu lo kuda scan aney option kanapadadamledu.

system safemode lo on avatledu.
na samasya alagey vundi.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)