Post: #1
ఇది ఒక గేమ్ నేను install చేయడానికి try చేసినప్పుడు ఈ క్రింధ విధంగా వస్తుంది
ఈ సమస్య కు జవాబు చెప్పండి ప్లీజ్






[Image: screensnaperimage.png]


[Image: screensnaperimage2.png]




[Image: 2h7gnbc.jpg]



Part of Just Flight's new F-Lite range, this A340 package has been specially designed by the experts at Commercial Level Simulations to be very high in quality and yet easy to operate.
Installation Information:
=========================
1.Burn or Mount
2.Install
3.Play

Screenshot
JUST FLIGHT A340-FAGLIGHT

Download:
Code:
You can not see this content.

Mirror:
Code:
You can not see this content.

Mirror:
Code:
You can not see this content.

Mirror:
Code:
You can not see this content.
Quote this message in a replyReply

Post: #2
మీ 'C' drive లో 64% నిండి ఇంకా 36% ఖాళీ (సుమారు 25జిబి) ఉంది. కాని అది ఫ్లైట్ సిమ్యులేటర్ ఇనస్టాలేషన్ అపుడు ఇనస్టాలేషన్ కు, టెంపరరీ ఫైల్స్ కు సరిపోయి ఉండకపోవచ్చు. అందువలననే అది మీ డిస్క్ స్పేస్ చాలినంతలేదని, మరింత డిస్క్ స్పేస్ ఖాళీ చేయమని ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది (2 వ తెరపట్టు లో). కాబట్టి మీ 'C' drive పరిమాణం పెంచుకోవటం కాని, ఇప్పటికే ఆక్రమించిన స్పేస్ ను కొంత ఖాళీ చేయటం కాని చేసి అపుడు ప్రయత్నించండి. ఇది కేవలం మీ తెరపట్టు లో చూపిన ఎర్రర్ మెసేజ్ ని విశ్లేషించి చెప్పినది మాత్రమే, ఏదైనా వైరస్ ఉన్నా కాని డిస్క్ స్పేస్ లో తేడాలున్నట్లు ఇలాంటి మెసేజెస్ వచ్చే అవకాశం ఉంది. మీరు డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్స్ ద్వారా ఏదైనా వైరస్ దిగుమతి అయ్యిందేమో చూసుకోండి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)