Post: #1
మిత్రులారా

ఈ మధ్యన నేను లాప్ టాప్ ల వేటలో పడి చివరకు $800 (సుమారు రూ. 38,000/-) రేటు లొ క్రింది కాన్ఫిగరేషన్ (PRODUCT SPECIFICATION చూడండి) తొ HP Pavilion dm4t-1065dx మోడల్ సన్నని (Below 1" front), తేలికైన (Below 2kgs) అందంగా ఉన్న Cute LAPTOP తెప్పించుకున్నాను. దాని వివరాలు, క్రింద ఇస్తున్నాను. ఈ కాన్ఫిగరేషన్ తో అదే Make & Model లాప్ టాప్ భారతదేశంలో అయితే మరో రూ.8,000 లేదా రూ.9,000 ఎక్కువ ఉండవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

IMAGES

[Image: hp-pavilion-dm4t_large.jpg]

[Image: hp-dm4-laptop.jpg]

[Image: HP_Pavilion_dm4.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)