Post: #1
ఈ మధ్య కొత్తగా Intel latest Processors (- i series - i3, i5 & i7) తో మనకు లాప్ టాప్ మరియు డెస్క్ టాప్ కంప్యూటర్లు లభ్యమౌతున్నాయి. టెక్నాలజి లొ కొత్త టెక్నాలజి వైపు మనం కాలం తో పాటు పరుగులు తీయాల్సిందే, అయితే కొన్ని సందర్భాలలొ చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుంటాయి. - i series - i3, i5 & i7 పై మరింత వివరణ కొరకు క్రింది ఇమేజ్ క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

ఇప్పటి - i series Processors ల తొ తయారుకాబడిన కంప్యూటర్ల లొ దాదాపు 10 సంవత్సరాల క్రితం విడుదల కాబడిన Windows XP Professional ను ఒక Stable Operating System (చాల మంది నమ్మకం, అలవాటు) గా ఇనస్టాల్ చేయించుకుంటున్నారు.

ఆపరేటింగ్ సిస్టం అయితే ఇనస్టాల్ అవుతుంది, కాని తర్వాతే సమస్యలు మొదలౌతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి బూటింగ్ సమయం ఎక్కువ తీసుకోవడం, Adobe కు సంబంధించిన సాఫ్ట్ వేర్ ఉత్పత్తులు (Adobe Creative Suite 3 Master Collection లాంటివి) ఇనస్టాల్ కాకుండా మొరాయించడం వంటివి ప్రస్తుతానికి బయటపడి అంతర్జాలంలొ అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. నా అనుభవం కూడా ఇదే.

దీని పరిష్కారం మనకు Windows XP Professional ఆపరేటింగ్ సిస్టం కావాలంటే కొంత కాలం పాటి (ఏదైనా Fix అందుబాటులొ కి వచ్చే వరకు) ఈ ప్రాసెసర్ల జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. బదులుగా Intel Dual -, Core2Duo లేదా Core2Quad ప్రాసెసర్ల ను ఎంచుకోవడమే. లేదా Windows 7 ఆపరేటింగ్ సిస్టం కావాలంటే ఈ ప్రాసెసర్లకు ప్రాముఖ్యత ఇవ్వవచ్చు. దానిలొనే Virtual Machine ఉపయోగించి మీ అవసరాల నిమిత్తం Windows XP Professional SP2 ఇనస్టాల్ చేసుకుని వాడుకోవచ్చు.
Quote this message in a replyReply

Post: #2
Hi, Naaku anuscripte telugulo Type checina letter nu PDFlo ki marchalante ey PDF Softerware nu vadali please tell me sir


Yours faithfully,
kanthala mallareddy
Quote this message in a replyReply

Post: #3
use primo pdf software then print the document
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)