Post: #1
ANDAIRIKI NAMASKARAMULU

NENU OKA SONGS CD KONNANU DANILO UNNA SONGS NI SYSTEMLO COPY CHESANU
KANI AVI 1KB SIZE LO PASTE AYYAYI KANI PLAY AVATAM LEDU CD PEDITE PLAY AVUTUNNAY ITUVANTI SONGS NI YELA COPY CHEYYALI DAYACHESI SAHAYAM CHEYYAGALARU


SATISH
Quote this message in a replyReply

Post: #2
సతీష్ చంద్ర గారు,

సాధారణంగా కంపెనీ ఆడియో సీడీలలోని ట్రాక్స్ CDA ఫార్మాట్ లో ఉంటాయి. CDA ఫార్మాట్ లోని పాటలను CD-ROM/DVD-ROM ద్వారా మాత్రమే ప్లే చేయగలము. హార్డ్ డిస్క్ లోకి డైరెక్ట్ గా కాపీ చేయలేము. ఒకవేళ కాపీ చేసినా కూడా ఆ ట్రాక్స్ యొక్క షార్ట్ కట్స్ మాత్రమే కాపీ అవుతాయి. CDA పాటలను హార్డ్ డిస్క్ లోకి కాపీ చేయడానికి కొన్ని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లనుపయోగించవలసి ఉంటుంది. ఈ పద్ధతిని రిప్పింగ్ అంటారు. CD లో ఉన్న పాటలు mp3 ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతూ హార్డ్ డిస్క్ లోకి కాపీ అవడానికి FreeRIP MP3 సాఫ్ట్వేర్ సమర్థవంతంగా పని చేస్తుంది.

FreeRipMP3 యొక్క లింక్: You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
సతీష్ చంద్ర గారు,
మహి గారు చెప్పినట్లు third party software సహాయముతో C.D లోని ఆడియో ట్రాక్స్ ను రిప్ చేయవచ్చు. అలాగే windows media player తో కూడా ripping చేయవచ్చు. C.D ని CD drive లో ఉంచి windows media player menu లోని options లోని rip-music ను సెలెక్ట్ చేసుకొని rip settings విభాగములోని format లోని drop down లిస్ట్ లోని MP3 ని సెలెక్ట్ చేసుకొని కావలసిన location లో save చేసుకోవచ్చు.
[Image: 5kr9dh.jpg]
[Image: zmi1c2.jpg]

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #4
(06-Oct-2010 07:54 PM)cnureddybv Wrote: You are not allowed to view links. Register or Login to view.సతీష్ చంద్ర గారు,
మహి గారు చెప్పినట్లు third party software సహాయముతో C.D లోని ఆడియో ట్రాక్స్ ను రిప్ చేయవచ్చు. అలాగే windows media player తో కూడా ripping చేయవచ్చు. C.D ని CD drive లో ఉంచి windows media player menu లోని options లోని rip-music ను సెలెక్ట్ చేసుకొని rip settings విభాగములోని format లోని drop down లిస్ట్ లోని MP3 ని సెలెక్ట్ చేసుకొని కావలసిన location లో save చేసుకోవచ్చు.
[Image: 5kr9dh.jpg]
[Image: zmi1c2.jpg]

THANK YOU VERY MUCH MAHESH GARU , REDDY GARUOui
Quote this message in a replyReply

Post: #5
use cd riper software

You are not allowed to view links. Register or Login to view.

download this free software available
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)