Post: #1
MANAM OKA SARI OS FORMAT CHESINATARUVATA.AUTOMATICALLY GENARAL SOFTWARES INSTALLATIONS CHESTUNTAM KADA. ALAKAKUNDA OKE OKA CLICK THO TOTAL USING SOFTWARES INSTALL AVUTHAYA.I MEAN EVERY TIME NO CLICK NO NEXT NO NEXT NO NEXT.

PLEASE TELUPAGALARU.

Quote this message in a replyReply

Post: #2
బాలు గారు,

మీరు అడిగినవిధంగా ఆటోమేటెడ్ డిస్క్ క్రియేటర్ సాఫ్ట్వేర్స్ ద్వారా సాధ్యపడుతుంది. ఇటువంటి సాఫ్ట్వేర్స్ లో Almez Multiset, Setup Factory లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మీరు రెగ్యులర్ గా ఇన్స్టాల్ చేసే అన్నీ సాఫ్ట్వేర్లను మీ కంప్యూటర్లోకి కాపీ చేస్కొని ఈ సాఫ్ట్వేర్ కు పాత్ అసైన్ చేసి డిస్క్ రికార్డ్ చేస్తే సరిపోతుంది. అయితే విండోస్ తో పాటు ఇతర సాఫ్ట్వేర్స్ కూడా ఆటోమేటెడ్ ఇన్స్టాలేషన్ డిస్క్ తయారు చేయాలంటే ముందుగా ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఆయా అప్లికేషన్స్ ను ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. అలా ఇన్స్టాలేషన్ జరుగుతున్నపుడు ఈ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్స్ మాక్రోస్ ను రికార్డ్ చేస్కుంటాయి. అంతే కాదు. సీరియల్ నం.తో సహా గుర్తు పెట్టుకుంటాయి. అంతా పూర్తి అయిన తర్వాత డిస్క్ బ్యుల్డ్ చేస్తే సరిపోతుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
THAKYOU VERY MUCH OF VERY FAST REPLYING.

ONCE AGAINE THAnKS.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)