Post: #1
ఎవరైన అను స్క్రిప్ట్‌వ్రైటర్‌ 7.0 లో రోమా కీబోర్డ్‌ ను ఉపయోగించి క్ష మరియు జ్ఞ ఎలా వ్రాయాలి
మరియు కీబోర్డ్‌ లేఅవుట్‌ కూడా పంపండి దయచేసి
Quote this message in a replyReply

Post: #2
naadi koodaa same problem

please help us
Quote this message in a replyReply

Post: #3
jeevesh గారు You are not allowed to view links. Register or Login to view.లో DRK Reddy గారు చెప్పినట్లు X
కాని వాటిని ఎలా టైపు చెయ్యాలో తెలుపగలరు.
[Image: anuromakeyboarda.gif]

Prasanna Kumar
Kakinada
Quote this message in a replyReply

Post: #4
క్ష మరియు జ్ఞ లను ROMA - board ఉపయోగించి క్రింది విదముగా type చేయవచ్చు.

క్ష కొరకు:

scroll lock button ను అలాగే press చేసి పట్టుకొని x ను type చేయండి.

జ్ఞ కొరకు :

j ని టైప్ చేసి తరువాత link letter అయిన F టైప్ చేసి scroll lock button ను అలాగే press చేసి పట్టుకొని k ను type చేయండి.

[Image: 2uz2xcn.gif]
[Image: 2ajsyo8.jpg]
Quote this message in a replyReply

Post: #5
Thank you Sir.

Thankyou very much.


Prasanna Kumar
Kakinada
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)