Post: #1
స్త్రీలు తమ ఇంటి పనులను తాము చేస్కుంటూ తమకు తెలయకుండానే అనేక రకాల ఆసనాలు వేస్తుంటారు. కానీ నేటి సమాజంలో స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తూ అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. అలాంటి వారు రోజూ తమ టైమ్ టేబుల్ లో ఒక పది నిముషాలు కేటాయించి యోగా లాంటి వాటి మీద దృష్టి సారిస్తే వారు కూడా తమ ఫిజిక్ ను స్లిమ్ గా మెయిన్ టైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలా యోగా చేయాలని ఇంట్రెస్ట్ వున్న వారు ఈ క్రింది లింక్ లోని పుస్తకాన్ని డౌన్లోడ్ చేస్కొని, వీలైతే ఆచరించి తమ ఆరోగ్యాన్ని, దేహ సౌందర్యాన్ని కాపాడుకోగలరు.
[Image: 33kt8ol.jpg]
You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Thank you very much for GOOD POST.
Quote this message in a replyReply

Post: #3
ladies corner
mee idea baagundi.
Quote this message in a replyReply

Post: #4
sir ee download link error ani choopistandi.download kavatledu
Quote this message in a replyReply

Post: #5
తెల్గాం సురేష్ గారూ...
మీ వంతు వచ్చేసరికి మీకు దక్కలేదు. ప్చ్...
మేమందరం బాగానే డౌన్ లోడ్ చేసుకున్నాం...
అయినా సరే లింక్ ను సరి చేయడం జరిగింది.
ఈ క్రింది లింక్ ను చూడండి.
నిక్షేపంగా డౌన్ లోడ్ చేసుకోండి.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)