Post: #1
నావద్ద సెగెట్ ప్రీ ఎజెంట్ గో 250gb extranal harddisk ఉన్నది.
అది సరిగా పనచేయటం లేదు . డ్రైవర్స్ నాసిష్టం లో కనిపించడంలేదు.వేరే సిష్టంలోకూడా
పనిచేయడంలేదు. డ్రైవర్స్ తీసుకున్నట్టు మెస్సేజి వచ్చి ఆగిపోయి సిష్టంహంగ్ అవుతున్నది.
డ్రైవ్ తొలగించగానే సిష్టం పనిచేస్తున్నది.
సహాయంచేయగలరుYeye
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)