Post: #1
కంప్యూటర్ బూట్ అయి విండోస్ లోడ్ అవగానే లేదా ఏదైనా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినపుడు బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెస్‌లను చూడటానికి సహజంగా మనం టాస్క్ మేనేజెర్ ఉపయోగిస్తుంటాము. అయితే అందులో ఏ అప్లికేషన్ ఏ DLL (Dynamic-link library) ఫైల్స్‌నుపయోగించుకుంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. కానీ You are not allowed to view links. Register or Login to view. ద్వారా అన్నీ ప్రాసెస్‌లను మనం మోనటరింగ్ చేయగలం. ఇది పూర్తి ఉచితం. అనేక రకాల సదుపాయాలతో ఇది లభిస్తుంది.

[Image: processexplorer.jpg]

పూర్తివివరాలకు: You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)