Post: #1
మీరు బ్రౌజర్‌లో google.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత google.co.in అని రీడైరెక్ట్ అవుతుంది కదా? సహజంగా మనము ఏ దేశం నుంచి గూగుల్ సైట్‌ను ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశపు gTLD (generic top-level domain ) కు రీడైరెక్ట్ అయేటట్లుగా గూగుల్ వెబ్సైట్ రీరైట్ రూల్స్ సెట్ చేయబడి ఉంటాయి. అంటే మనం ఇండియాలో ఉండి google.com సైట్‌కు వెళ్లడానికి ప్రయత్నించినపుడు, ఇండియా యొక్క టాప్ లెవెల్ డొమైన్ co.in కాబట్టి google.co.in కు రీడైరెక్ట్ చేయబడుతుంది.

*అలా రీడైరెక్ట్ అవకుండా google.com డైరెక్ట్‌గా ఓపెన్ కావాలంటే క్రింది విధంగా google.com అని టైప్ చేసిన తర్వాత చివర్లో
"/ncr" ను యాడ్ చేయండి. (ncr అంటే no country redirect)

You are not allowed to view links. Register or Login to view.

*లేదా పై లింక్‌ను క్లిక్ చేయండి. తర్వాత బ్రౌజర్‌ను క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఇకనుంచి డైరెక్ట్‌గా google.com ఓపెన్ అవుతుంది.

మళ్లీ .co.in తో ఓపెన్ కావాలంటే క్రింది విధంగా చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
దాన్యవాదాలు మహిగారు,

నేను ఎప్పుడు explorer ఓపెన్ చేసినా రైట్ సైడ్ టెక్స్ట్ వస్తువుండేవి ( నేను దుబాయిలో ఉన్నాను అందువల్లనేమో)
now it's working.

Thank you for usual support.

Regards,

Raju Goud,

Abu Dhabi.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)