Post: #1
మీ ఫేస్‌బుక్ లాంగ్వేజిని తెలుగులోకి ఎలా మార్చుకోవాలో ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం.

1. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన తర్వాత Account >> Account Settings ను క్లిక్ చేయండి.

[Image: facebooktotelugulanguag.jpg]

2. My Account విండోలో Language ను క్లిక్ చేయండి.

[Image: facebooktotelugulanguag.jpg]

3. Primary Language లో తెలుగు సెలెక్ట్ చేయండి.

[Image: facebooktotelugulanguag.jpg]

అంతే.. ఇక మీ ఫేస్‌బుక్ మొత్తం తెలుగులోకి మారిపోతుంది.

[Image: facebooktotelugulanguag.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)