Post: #1
ఇన్ని రోజులుగా మన ఫోరమ్‌లో రిజిస్ట్రేషన్ చేస్కోవాలంటే తప్పనిసరిగా ఫైర్ ఫాక్స్ ను ఉపయోగించవలసి వచ్చేది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో ఎర్రర్స్ చూపించేది. ఒక చిన్న బగ్ ప్రాబ్లమ్ వల్ల అలా జరిగింది. ఇపుడే దానిని కనుగొని రిమూవ్ చేశాను. ఇకనుంచి అన్నీ బ్రౌజర్స్‌లో మన ఫోరమ్ రిజిస్ట్రేషన్ సులభంగా అవుతుంది. మీరు ఏదైనా సమస్య ఎదుర్కుంటుంటే ఇక్కడ తెలియజేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)