Post: #1
మీ ఫ్యామిలీ మరియు మీ బంధువుల కుటుంబాల వివరాలన్నీ ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా? ఉచితంగా లభిస్తున్న ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి మరి. ఇందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు పూర్తి ప్రొఫైల్స్‌తో సహా నింపేయొచ్చు. అంతే కాదు మీ ఫ్యామిలీలోని అందరి ఫోటోలు వీడియోలు కూడా ఇందులో జతపరచవచ్చు. మీ ఫ్యామిలీ చరిత్రను వ్రాయవచ్చు. కొత్త బంధువులను జాయిన్ చేస్కోవచ్చు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ను చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
సార్
చాలా బాగుంది కాని
సాప్టవేర్ ఉచితంగా ఉంటే బాగున్ను అదీ తేలుగులో
అదీ సోంత వెబ్ లో పబ్లీష్ చేయడానికి వీలుగా ఉంటే బాగున్ను
దయచేసి అలాంటిది ఉంటె చెప్పగలరు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)