Post: #1
[Image: 550xhitachideskstar7k30.jpg]

6Gb/s డాటా ట్రాన్స్ఫర్ రేట్‌తో SATA Interface తో Hitachi 3TB (7k3000) హార్డ్ డిస్క్ ను రిలీజ్ చేసింది. 5 ప్లాటర్స్ నుపయోగించుకుంటూ 64MB Cache Buffer తో 7200 RPM వద్ద ఇది పని చేస్తుంది. కానీ ఇంతవరకు ఈ హార్డ్ డిస్క్ ఎపుడు మార్కెట్‌లోకి వచ్చేది మరియు ధర గురించి Hitachi ప్రచరించలేదు.
పూర్తి వివరాలకు: You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)