Post: #1
[Image: verbatim01.jpg]

Verbatim నుంచి మరో కొత్త MediaShare Mini You are not allowed to view links. Register or Login to view. (Network-attached storage) రిలీజ్ అయింది. ఇది అంతకు ముందు మోడల్స్ కన్నా పరిమాణంలో చాలా చిన్నది. దీంట్లో నాలుగు USB పోర్ట్స్ ఉంటాయి. థంబ్ డ్రైవ్స్ ను దీనికి కనెక్ట్ చేస్కొని డాటా అతి వేగంగా ట్రాన్స్ఫర్ చేయగలము. ఎటువంటి కనెక్ట్ కేబుల్ అవసరంలేదు. HTTP ద్వారా రిమోట్ యాక్సెస్ చేయగలదు. iPhone, iPod Touch, iPad, BlackBerry, Android, and Palm Pre, Facebook integration, DLNA-compliant media streaming అఅను సపోర్ట్ చేస్తుంది. దీని ప్రస్తుత ధర $90 వరకు ఉంది. పూర్తి వివరాలకు: You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)