Post: #1
[Image: samsungscx3201.jpg]

Samsung India ప్రపంచంలోనే అతి తక్కువ సైజులో మల్టీఫంక్షనల్ ప్రింటర్‌ను రిలీజ్ చేసింది. దీని కొలతలు: వెడల్పు=15.2 ఇంచులు , ఎత్తు=9.2 ఇంచులు, పొడువు=11.7 ఇంచులు. అంటే దాదాపు 15 ఇంచుల వెడల్పుతోనే మనకు అన్నీ ఫంక్షన్స్‌తో ప్రింటర్ వచ్చేస్తుంది. అంతే కాదు ఇది కేవలం ఒక నిముషంలో 17 పేజీలను ప్రింట్ చేయగలుగుతుంది. దీని మోడల్ నం.SCX-3201
పూర్తి వివరాలకు: You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)