Post: #1
PDF File ను edit చేయటం ఏలా
Quote this message in a replyReply

Post: #2
pdf లో table ఉంటే ఆ pdf ని word లోకి convert చేసినప్పుడు ఆ word table col, rows edit కావడం లేదు. table లో text మాత్రమే edit అవుతోంది. అంటే మనం word లో table క్రియేట్ చేసినప్పుడు వచ్చే dessign, layout menus రావడంలేదు. pdf లో ఉన్న table col, rows ని word లోకి editable గా ఎలా convert చెయ్యాలో తెలుపగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)