Post: #1
Auto play Disable చేశాను .తరువాత మళ్ళి Auto Play ను Enabled చేశాను అయిన Enabled కావడం లేదు దయచేసి తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #2
skreddy గారు,

మీరు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ తెలియజేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)