Post: #1
కొన్ని సెట్టింగ్స్ మార్పిడి చేయడం ద్వారా స్లోగా రన్ అవుతున్న ఫైర్ ఫాక్స్ ను స్పీడ్ ఎలా పెంచాలో ఈ పోస్టులో తెలుసుకుందాం.


1. ఫైర్ ఫాక్స్ ను ఓపెన్ చేసి అడ్రస్ బార్ లో about:config అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ క్రింది విధంగా మెసేజి వస్తుంది.

[Image: 211m4rd.gif]
2. I'll be careful,I promice బటన్ ను క్లిక్ చేయండి.

3. Filter input box లో network.http.pipelining.ssl అని టైప్ చేయండి. వెంటనే క్రింది లిస్ట్ లో ఉన్న network.http.pipelining.ssl సెర్చ్ చేయబడి మీకు కనిపిస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేసి దాని వాల్యూ true గా మార్చండి.

[Image: 2mnhlko.jpg]

4. రైట్ క్లిక్ చేసి ఈ క్రింద new boolen value ను network.http.pipelining.firstrequest అనే పేరుతో క్రియేట్ చేసి దాని వాల్యూను కూడా true గా సెట్ చేయండి.

[Image: 5cm1xi.jpg]

5. తర్వాత ఈ క్రింది రెండు పేర్లతో ఉన్న ఫైల్స్ ను వెతికి పట్టుకొని వాటి మీద డబుల్ క్లిక్ చేసి వాల్యూ 8 గా సెట్ చేయండి.

network.http.pipelining.maxrequests
network.http.proxy.pipelining

[Image: 3507wwg.jpg]

6. రైట్ క్లిక్ చేసి రెండు new integers ను ఈ క్రింది పేర్లతో క్రియేట్ చేసి వాల్యూ 0 గా సెట్ చేయండి.

nglayout.initialpaint.delay
content.notify.interval

[Image: 35d0qxz.jpg]

ఇపుడు ఫైర్ ఫాక్స్ ను రీస్టార్ట్ చేసి స్పీడ్ చెక్ చేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Very Useful post for everybody

-
VENUGOPAL RAO BODDAPADU
Graphic Designer | Website Designer | Website Developer | SEO
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
Bangalore | Hyderabad | Srisailam | India
[Image: 124754051645376662.gif]
Quote this message in a replyReply

Post: #3
thanks mahi garu.....
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)