Post: #1
నేను తక్కువ స్పీడు ఉన్న నెట్ వాడు చూన్నాను. నెట్ నుండి ఏ దైనా 100 MB గల file ను Download చేయలాంటె ప్రాబ్లం గా ఉంది, 50% Download అయీ మధ్యలో నే ఆగి పోతుంది, అలా ఆగి పోయిన file ను అక్కడి నుండి continue గా Download చేయటానికి ఏ దైన Softwear ఉంటే తెలుపగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)